e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home News విజ‌య్‌-పూజాహెగ్డే మూవీ కీ అప్‌డేట్

విజ‌య్‌-పూజాహెగ్డే మూవీ కీ అప్‌డేట్

విజ‌య్‌-పూజాహెగ్డే మూవీ కీ అప్‌డేట్

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్-పూజాహెగ్డే కాంబినేష‌న్ లో సినిమా తెర‌కెక్కుతున్న సంగి తెలిసిందే. ఇటీవ‌లే చెన్నైలో గ్రాండ్ గా లాంఛ్ అయింది. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. జార్జియాలో ఫ‌స్ట్ షెడ్యూల్ షురూ అవ‌గా విజ‌య్, విదేశీ యాక్ల‌ర్ల మ‌ధ్య వ‌చ్చే కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. తాజా అప్ డేట్ ప్ర‌కారం కీ సీన్ల షూట్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌వనుంది. అనంత‌రం చిత్ర‌యూనిట్ తిరిగి చెన్నైకి ప‌య‌నం కానుంది.

9 ఏండ్ల విరామం త‌ర్వాత పూజాహెగ్డే మ‌ళ్లీ కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ కళానిధిమార‌న్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. మ‌రోవైపు పూజాహెగ్డే తెలుగులో ఆచార్య చిత్రంతోపాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రంలో న‌టిస్తోంది.

ఇవి కూడా చదవండి..

ఇస్మార్ట్ భామ‌తో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్ట‌ర్

మ‌న‌సా విన‌వా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖ‌న్నా

ర‌జ‌నీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు క‌ర్ఫ్యూ క‌ష్టాలు…

రాయ్‌ల‌క్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైర‌ల్

ఇస్మార్ట్ భామ‌తో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్ట‌ర్

నా ‘బ్లడ్‌ బ్రదర్స్‌’ ఇక లేరు

‘ఖిలాడీ’ డేట్‌ చెప్పలేదు ఏంటమ్మా ?

స‌న్నీలియోన్ ప్ర‌ధాన పాత్ర‌లో చారిత్రాత్మ‌క చిత్రం..!

పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు

పాపుల‌ర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?

Advertisement
విజ‌య్‌-పూజాహెగ్డే మూవీ కీ అప్‌డేట్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement