సల్మాన్ కు జోడీగా చైనీస్ హీరోయిన్..

Wed,August 10, 2016 04:50 PM
zhu zhu palys as salmankhans heroine


ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ తాజాగా ట్యూబ్‌లైట్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లడక్‌లో జరుగుతోంది. సల్లూభాయ్ లేటెస్ట్ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ కండల వీరుడు తాజా ప్రాజెక్టులో చైనీస్ భామను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు.

చైనీస్ స్టార్ జూజు సల్మాన్‌కు జోడీగా నటిస్తోంది. సల్మాన్ తన కోస్టార్ జూజుతో కలిసి దిగిన ఫొటోను సల్మాన్‌ఖాన్ అభిమానులు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. సింగర్, నటి అయిన జూజు లడక్ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.

salluladaksalluladak21739
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles