HomeLATEST NEWSZero Was Very Entertaining says malala

‘జీరో’పై మలాలా ప్రశంసలు..వీడియో

Published: Sun,December 23, 2018 04:13 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
షారుక్‌ఖాన్, అనుష్క కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం జీరో. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. జీరో చిత్రాన్ని నోబెల్ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ కుటుంబసభ్యులతో కలిసి వీకించింది. జీరో సినిమా తనకు, తన కుటుంబానికి ఎంతో నచ్చిందని మలాలా ప్రశంసలు కురిపించింది. ‘హలో షారుక్‌ఖాన్. మీ సినిమాను చూడటం చాలా సంతోషంగా ఉంది. జీరో వినోదాత్మకంగా ఉంది. నేను, నా కుటుంబం చాలా ఎంజాయ్ చేశామని’ వీడియో సందేశాన్ని మలాలా సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. ఈ చిత్రంలో షారుక్ మరుగుజ్జు పాత్రలో కనిపించగా..అనుష్క వీల్‌చైర్‌కు పరిమితమైన యువతి పాత్రలో నటించింది. కత్రినాకైఫ్ స్టార్ హీరోయిన్ పాత్రలో..సల్మాన్ అతిథి పాత్రలో మెరిశాడు.

2636
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology