సిట్ ఆఫీస్‌కు చేరుకున్న యువ హీరో నందు

Tue,August 1, 2017 10:20 AM
young hero Nandu attend to SIT interrogation

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. నేటితో తొలి విడత విచారణ ముగియనుంది. నోటీసులు అందిన వారిలో 12వ వ్యక్తిగా యువ నటుడు నందు సిట్ విచారణకు హాజరయ్యారు. నందును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న తనీశ్‌ను ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టిన విషయం తెలిసిందే. నందు తన తండ్రి, మేనమామతో కలిసి సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు.

1530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles