‘సంజయ్‌దత్‌ను ముందే ఎలా విడుదల చేస్తారు’

Mon,June 12, 2017 09:26 PM
why sanjaydutt was set free early..HC asks Maharashtra


ముంబై: బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. సంజయ్‌దత్‌ను పెరోల్‌పై జైలు నుంచి 8 నెలల ముందే ఎలా విడుదల చేస్తారని హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంజయ్‌దత్ ముందస్తు విడుదలపై సమాధానం చెప్పాలని హైకోర్టు జైలు అధికారులను ఆదేశించింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల సమయంలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై సంజయ్‌దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడగా, సత్ప్రవర్తన కారణంగా శిక్ష కాలానికి 8 నెలల ముందే అతన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

1619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles