శివాజీరాజా త‌న‌యుడి మూవీ టీజ‌ర్ విడుద‌ల‌

Mon,April 22, 2019 01:30 PM
VV Vinayak unveils Shivaji Raja sons movie teaser

సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా త‌న‌యుడు విజ‌య రాజా ఏదైన జ‌ర‌గొచ్చు అనే థ్రిల్ల‌ర్ మూవీతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో త‌మిళ హీరో బాబీ సింహా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు . పూజా సోలంకి, స‌ష సింగ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. శ్రీకాంత్ పెండ్యాల చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కె ర‌మాకంత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా చిత్ర టీజ‌ర్‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వినాయ‌క్ చేతుల మీదుగా విడ‌దుల చేయించారు. ఈ చిత్రం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంద‌ని అంటున్నారు.

3770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles