పీఎం న‌రేంద్ర మోదీ.. వివేక్ గెట‌ప్స్ ఎన్నో తెలుసా ?

Mon,March 18, 2019 12:32 PM
Vivek Oberoi to apper in nine different looks in PM modi biopic film

హైద‌రాబాద్: ప్ర‌ధాని మోదీ జీవిత క‌థాంశాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. పీఎం న‌రేంద్ర మోదీ సినిమా.. ఏప్రిల్ 12న రిలీజ్ కానున్న‌ది. ఈ ఫిల్మ్‌లో వివేక్ ఒబ్రాయ్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. మోదీ పాత్ర‌లో ఒబ్రాయ్‌.. ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌నున్నారు. అయితే ఈ సినిమాలో వివేక్ ఒబ్రాయ్ మొత్తం తొమ్మిది విభిన్న అవ‌తారాల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. ఈ విష‌యాన్ని సినీ విమ‌ర్శ‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. పీఎం న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌లో వివేక్ విభిన్న గెట‌ప్స్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్లు చెప్పాడు. ఒమంగ్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. సందీప్ సింగ్ దీన్ని నిర్మిస్తున్నాడు.1679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles