విస్మయాన్ని కలిగిస్తున్న వివేగం ట్రైలర్

Thu,August 17, 2017 10:04 AM
Vivegam Official Tamil Trailer

తమిళం లో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ గా రూపొందిన చిత్రం వివేగం. శివ దర్శకత్వంలో తెరకెకక్కిన ఈ చిత్రం థ్రిల్లర్ మూవీగా తెరకెకక్కగా, ఈ చిత్రంలో అజిత్ ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. తొలిసారి కాజల్.. అజిత్ తో జత కట్టగా ఇందులో అక్షర హాసన్ మరియు వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగులో ఈ మూవీ వివేకం టైటిల్ తో విడుదల కానుంది. ఆగస్ట్ 24న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయాలని భావిస్తుండగా, రీసెంట్ గా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్ తో పాటు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ప్రతీ సీన్ చాలా కొత్తగా ఉండడంతో ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు. మరి తాజాగా విడుదలైన ట్రైలర్ చూసి మీరు ఎంజాయ్ చేయండి.

2413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles