బీచ్ బికినీలో అనుష్కా.. ఇదీ కోహ్లీ రియాక్ష‌న్‌

Tue,August 20, 2019 09:39 AM
Virat Kohli reacts to Anushka Sharmas Sun Kissed Pic

హైద‌రాబాద్‌: ఆంటిగ్వా బీచ్‌లో అనుష్కా శ‌ర్మ హీటెక్కించింది. కోహ్లీ భార్య అనుష్కా.. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేటెస్ట్ పిక్‌ను పోస్టు చేసింది. బీచ్ సూట్‌లో క్యూట్‌గా క‌నిపిస్తున్న అనుష్కా దానికో ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చింది. స‌న్‌బాత్‌లో తేలిపోతున్న‌ట్లు చెప్పింది. బీచ్ బికినీలో స్మైల్ ఇస్తూ చేసిన ఆ కామెంట్ ఆమె ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న‌ది. ఆ ఇన్‌స్టా ఫోటోకు కామెంట్లు, లైక్‌లు తెగ వ‌చ్చిప‌డ్డాయి. బీచ్‌బ‌మ్ ఫోటోలో క‌న్నుకుట్టేలా ఉన్న అనుష్కాపై భ‌ర్త విరాట్ కోహ్లీ కూడా కామెంట్ చేశాడు. స‌న్ కిస్స‌డ్ అండ్ బ్లెస్డ్ అని అనుష్కా పెట్టిన కామెంట్‌కు.. హార్ట్ ఎమోజీతో త‌న మ‌న‌సులోని భావాన్ని విరాట్ చెప్పేశాడు. ప్ర‌స్తుతం టీమిండియా క‌రీబియ‌న్ టూర్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే కోహ్లీతోనే అనుష్కా చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. వాళ్లిద్ద‌రూ ఆంటిగ్వాలో బీచ్ టూర్ వేసిన‌ట్లు తెలుస్తోంది.

View this post on Instagram

Sun kissed & blessed 🧡⛱️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

2518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles