వినయ విధేయ రామ ట్రైలర్ విడుదల

Thu,December 27, 2018 09:53 PM

బోయపాటి- చెర్రీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న వినయ విధేయ రామ చిత్రం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతుండ‌గా, క‌థానాయిక‌గా కియారీ అద్వానీ న‌టిస్తుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్,బోయపాటి శ్రీను, దేవిశ్రీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


1270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles