సైమాలో స‌త్తా చాటిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Fri,August 16, 2019 01:14 PM

సౌత్ ఇండ‌స్ట్రీకి చెందిన సైమా అవార్డు కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌త్తా చాటారు. అతి త‌క్కువ స‌మ‌యంలో మంచి పాపుల‌ర్ న‌టుడిగా పేరొందిన విజ‌య్ దేవ‌ర‌కొండ సైమా అవార్డు కార్య‌క్ర‌మంలో రెండు అవార్డులు గెలుచుకున్నాడు. గీతా గోవిందం చిత్రానికి గాను క్రిటిక్స్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డుతో పాటు సోష‌ల్ మీడియాలో మోస్ట్ పాపుల‌ర్ సెల‌బ్రిటీ అవార్డు గెలుచుకున్నాడు. సైమాలో రెండు అవార్డులు గెల‌వ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ఆయ‌న అభిమానులు కూడా చాలా ఆనందించారు. విజ‌య్ ప్ర‌స్తుతం క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంతో పాటు హీరో అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.



2988
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles