విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ‌స్ట్ మ్యూజిక్ వీడియో

Tue,November 20, 2018 09:01 AM
Vijay Devarakondas First Music Video Nee Venakale Nadichi released

పెళ్లి చూపులు చిత్రంతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన యూత్‌ఫుల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళుతున్నాడు. రీసెంట్‌గా టాక్సీవాలా చిత్రంతో ప‌ల‌క‌రించిన ఈ హీరో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే తొలిసారి భానుశ్రీ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ్యూజిక్ వీడియో చేశాడు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. నీ వెన‌కాలే న‌డిచి అంటూ సాగే ఈ వీడియోకి సౌర‌భ్- దుర్గేష్ స్వ‌రాలు స‌మకూర్చారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. చిన్మ‌యి ఆల‌పించింది. ఈ సాంగ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రెట్టీ గార్ల్ ఫేం మ‌లోబికా న‌టించింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

2321
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles