HomeLATEST NEWSvijay antony says about kaashi Title Issues

టైటిల్ మార్చాలని బెదిరించారు: విజయ్‌ఆంటోని

Published: Fri,May 18, 2018 05:48 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

బిచ్చగాడు ఫేం విజయ్‌ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం కాళి. తెలుగులో కాశి పేరుతో తెరకెక్కింది. కాళి టైటిల్‌ను తొలగించాలని తనకు కొంతమంది ఫోన్లు చేసి బెదిరించారని చెప్పాడు విజయ్ ఆంటోనీ. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకువచ్చిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ..కాళి పేరు విని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. టైటిల్ మార్చాలని నాకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో టైటిల్‌పై ఉన్న అనుమానాలను తొలగించాలనుకున్నాం. ఎవరేం చేసినా టైటిల్ మాత్రం మార్చకూడదని నిర్ణయించుకున్నాం. అందుకోసమే 7 నిమిషాల సినిమాను ముందుగానే విడుదల చేశాం. మూవీలో నేను పోషించిన పాత్ర (కాశి) నాకెంతో నచ్చింది. అమెరికాకు చెందిన డాక్టర్ భారత్ వచ్చి కాశిగా ఎలా మారాడు? అనే కథాంశంతో కాశి తెరకెక్కించినట్లు విజయ్‌ఆంటోని చెప్పాడు.

3086
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology