విజయ్ ఆంటోని సంచలన నిర్ణయం..యూట్యూబ్‌లో 'కాశి' సినిమా క్లిప్

Wed,May 16, 2018 05:42 PM
Vijay Antony Kaasi First 7 Minutes Movie Clip released

బిచ్చగాడు సినిమాతో ఫేమస్ అయిన స్టార్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయ్ తాజా చిత్రం కాశి సినిమా మే 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ 7 నిమిషాల క్లిప్‌ను మూవీ యూనిట్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవనుంది. త‌మిళంలో కాళి పేరుతో ఈ సినిమా వ‌స్తున్న‌ది. ఇదివరకు విజయ్ అంటోని తన మూవీ భేతాళుడులోని ఫస్ట్ 10 నిమిషాలు కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగు 'కాశి' క్లిప్ ఇదే..త‌మిళం 'కాళి' క్లిప్ ఇదే..


2625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles