విజయ్ ‘మెర్సల్’ ఫస్ట్ లుక్..

Thu,June 22, 2017 11:36 AM
vijay 61th movie mersal first look revealed


చెన్నై: కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం మెర్సల్. అట్లీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్లను చిత్రయూనిట్ ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ కు షేర్ చేసింది. మెర్సల్ ఫస్ట్ లుక్ పోస్టర్లలో విజయ్ బ్రాహ్మణుడిగా, మాస్ లుక్ ఉన్న గెటప్‌లో కనిపిస్తున్నాడు. శ్రీ తెనాండల్ ఫిల్మ్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథనందిస్తున్నారు. విజయ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్, సమంత నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

2014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles