‘అలాద్దీన్‌’ తెలుగు ట్రైలర్‌..

Sun,May 12, 2019 05:18 PM
Venky, varun tej reveals aladdin telugu trailer


గాయ్‌ రిట్చయ్‌ డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం అలాద్దీన్‌. ఫాంటసీ అడ్వెంచర్‌ గా తెరకెక్కతున్న ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్‌ జీనీగా కనిపించనున్నాడు. అలాద్దీన్‌ గా మేనే మసూద్‌ నటిస్తుండగా.. ప్రిన్స్‌ జాస్మిన్‌ గా నయోమి స్కాట్‌ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ ను ‘ఎఫ్2’ స్టార్లు వెంకటేశ్‌, వరుణ్ తేజ్‌లు విడుదల చేశారు. అలాద్దీన్ తెలుగు వెర్షన్ లో జీని పాత్రకు వెంకీ డబ్బింగ్ చెప్పగా..అలాద్దీన్‌ పాత్రకు వరుణ్‌ తేజ్‌ వాయిస్‌ ఓవర్ అందించాడు. అలాద్దీన్ తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

241
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles