జాలీ ఎల్‌ఎల్ బీ-2 రీమేక్ లో వెంకీ..!

Sun,May 7, 2017 07:52 PM
venkatesh in jolly llb 2 remake?


హైదరాబాద్: టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేశ్ ఇటీవలే గురు సినిమాతో థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. వెంకీ హిందీలో వచ్చిన సాలా ఖదూస్‌ను గురుగా రీమేక్ చేసి మంచి హిట్‌ను తన అకౌంట్‌లో వేసుకున్నాడు. తాజాగా మరో బాలీవుడ్ మూవీకి వెంకీ ప్లాన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. అక్షయ్‌కుమార్ లీడ్ రోల్ పోషించిన జాలీ ఎల్‌ఎల్ బీ 2ను రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడట వెంకీ. సూపర్‌హిట్ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబట్టిన జాలీ ఎల్‌ఎల్‌బీ 2 రీమేక్ రైట్స్‌ను వెంకీ ఇప్పటికే రూ.1.75 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిలింనగర్ వర్గాలు తాజా రీమేక్‌తో వెంకీకి మరో హిట్టు ఖాయమంటున్నాయి.

1122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles