‘వీర్ ది వెడ్డింగ్’ ట్రైలర్..

Wed,April 25, 2018 04:39 PM
veere the wedding Trailer unveiled Today


ముంబై: కరీనాకపూర్, సోనమ్‌కపూర్, స్వరభాస్కర్, శిఖా తస్లానియా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘వీర్ ది వెడ్డింగ్’. శశాంక ఘోష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. భిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు స్నేహితులు, ఓ వెడ్డింగ్ ఈవెంట్ చుట్టూ తిరిగే కథాంశంతో..ఫీమేల్ కామెడీ డ్రామా నేపథ్యంలో ఈ మూవీ వస్తుంది. జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

1323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles