ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల తేదీ ఫిక్స్

Fri,April 26, 2019 07:34 PM
Varma shares laxmis ntr AP releasing date


రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరకెక్కించాడు వర్మ. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సెన్సార్ బోర్డు చిత్ర విడుదలను నిలిపేసిన విషయం తెలిసిందే. అన్ని చిక్కులను దాటి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు సిద్దమవుతోంది. మే 1న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతుంది. తెరవెనుక ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి చిత్రాన్ని చూడండి అంటూ ట్వీట్ చేశాడు వర్మ. తెలంగాణలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది.

1955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles