నాలుగు భాషల్లో రాంగోపాల్ వర్మ చిత్రం

Thu,October 11, 2018 01:15 PM
varma bhairava geetha will be release in hindi, tamil

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ నిర్మిస్తున్న చిత్రం భైరవగీత. విలేజ్ బ్యాక్‌డ్రాప్ ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని సిద్దార్థ (నూతన దర్శకుడు) తెరకెక్కిస్తున్నాడు. ఏకకాలంలో కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది. భైరవ గీతను తమిళం, హిందీలో కూడా విడుదల చేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఈ నెల 26న భైరవగీత థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ధనుంజయ, ఇర్రా మోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

451
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles