వాల్మీకి సినిమా పేరు మార్పు

Thu,September 19, 2019 09:38 PM

హైదరాబాద్ : నటుడు వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా పేరును దర్శక, నిర్మాతలు మార్చారు. వాల్మీకి సినిమా పేరును గద్దలకొండ గణేశ్‌గా మార్పు చేశారు. బోయ సామాజికవర్గం అభ్యంతరంతో దర్శక, నిర్మాతలు పేరు మార్చారు. గద్దలకొండ గణేశ్ పేరుతో రేపు వాల్మీకి సినిమా అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. నిర్మాతలు అచంట రాము, అచంట గోపీనాథ్. సంగీతం మిక్కి జే మేయర్ అందించారు.

3588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles