మేకింగ్ ఆఫ్ ట్యూబ్ లైట్ టీజర్ – వీడియో

Wed,May 24, 2017 09:35 AM
Tubelight Ki Making Ka Teaser

వెరైటీ కథనాలతో ప్రేక్షకులలో ఆసక్తి రేపుతున్న దర్శకుడు కబీర్ ఖాన్ . భజరంగీ భాయిజాన్ చిత్రంతో పాక్ సంబంధాలని పరిచయం చేసిన ఈ డైరెక్టర్ ట్యూబ్ లైట్ చిత్రంతో చైనా యుద్ధం నేపథ్యాన్ని మన కళ్ళకు ముందుకు తీసకురానున్నాడు. సల్మాన్ ఖాన్ కి ఏక్ థా టైగర్, భజరంగీ భాయిజాన్ వంటి బ్లాక్ బస్టర్స్ని అందించిన డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ట్యూబ్ లైట్ చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ సొంత ప్రొడక్షన్ హౌజ్ లోనే నిర్మితమవుతున్న ఈ చిత్రంలో చైనా నటి జూ జూ కథానాయికగా నటిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా , తాజాగా ఈ టీజర్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోని చూస్తుంటే షూటింగ్ సరదాగా సాగినట్టు తెలుస్తుంది. మీరు ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి

920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles