త్రిష ‘మోహిని’ ట్రైలర్ విడుదల

Mon,July 16, 2018 10:28 PM
Trisha mohini movie trailer revealed

నాయకి తర్వాత త్రిష ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా తమిళ చిత్రం మోహిని. ఆర్. మాదేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చి పెట్టబడిన నిజం అంటూ వచ్చే సంభాషణలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. హారర్‌ కామెడీ జోనర్‌ లో వస్తున్న తాజా చిత్రంతో త్రిష మరోసారి భయపెట్టేందుకు వస్తోంది. జులై 27న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో కూడా ‘మోహిని’ పేరుతోనే విడుదల చేస్తున్నారు.


1019
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS