అన్నపూర్ణ స్టూడియోలో టాలీవుడ్ హీరోల సమావేశం

Tue,April 24, 2018 10:29 PM
Tollywood heroes meeting in annapurna studio


హైదరాబాద్‌: అన్నపూర్ణ స్టూడియోలో ఇవాళ రాత్రి టాలీవుడ్ సినీ హీరోలు సమావేశమయ్యారు. చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, నాని, నాగచైతన్య, సుమంత్‌, నటి మంచు లక్ష్మి, ఇతర హీరోలు హాజరయ్యారు. సినీ పరిశ్రమలో ఇటీవల జరిగిన పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

3625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles