కపిల్ శర్మ కొత్త షో షూటింగ్ షురూ

Wed,December 5, 2018 06:59 PM
The Kapil Sharma Show shooting starts today

ముంబై: ఇప్పటికే పలు కామెడీ షోలతో వినోదాన్ని అందించాడు ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ. ఈ నటుడు తాజాగా చేస్తోన్న మరో టీవీ షో ‘ది కపిల్ శర్మ షో’. కపిల్ శర్మ కొత్త షో షూటింగ్ షురూ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కుటుంబసభ్యులు ఈ షోకు మొదటి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ది కపిల్ శర్మ షోలో కికు శారదా, సుమన చక్రవర్తి, భారతి సింగ్, చందన్ ప్రభాకర్, కమెడియన్స్ క్రుష్ణ అభిషేక్, రొచెల్లేరావు వినోదాన్ని పంచనున్నారు. మరింత వినోదాత్మకంగా కపిల్ కొత్త షో కొనసాగనుంది.

1132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles