‘ది డర్టీ పిక్చర్’ నా జీవితాన్నే మార్చేసింది..

Mon,December 3, 2018 03:40 PM

అలనాటి అందాల తార సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’ బాక్సాపీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విద్యాబాలన్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విడుదలై ఆదివారంతో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో ఆనాటి భావోద్వేగ క్షణాలను పంచుకుంది విద్యాబాలన్.

ఏడేళ్ల కిత్రం డిసెంబర్ 2, 2011న ది డర్టీ పిక్చర్ విడుదలైంది. ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ఆ పాత్రలో నేను ఎలా చేశానని ప్రతీ సారి ఎవరో ఒకరు నన్ను అడుగుతుంటారు. ఏం చెప్పాలో నాకు తెలియదు. దర్శకుడు మిలాన్ లుథ్రియా వల్లే చాలా సులభంగా సినిమా పూర్తి చేశా. ఈ చిత్రంలో సిల్క్ పాత్రకు న్యాయం చేసేందుకు మిలాన్ అనుక్షణం నా వెంటే ఉండి కృషి చేశారని ట్వీట్ చేసింది విద్యాబాలన్. తుషార్‌కపూర్, ఇమ్రాన్ హష్మీ, నజీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాబాలన్ ఈ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది

View this post on Instagram

On the 2nd December 2011,7 years ago , #TheDirtyPicture released and changed my life forever ☀️.But everytime someone asks me how i did it,i don’t know what to say🤔..Perhaps because Milan made it so easy for me..He hand held me throughout and all i wanted was to do justice to ‘Silk’ and live upto the faith that had been placed in me by @ektaravikapoor & @milanluthria .Milan however tells me ,his big concern was that he shouldn’t let me down 🙂.Of course He didn’t and not just that,He Lifted me so high that i felt free as a bird...For that & for believing in me,Thank you my dearest @milanluthria 🙏.Love you ♥️. @ektaravikapoor Thank you for #The DirtyPicture & for #HumPaanch ...maybe there would’ve been no TDP for me without HP ♥️☀️💥. And #BobbySingh ill always be grateful to you for your jokes made me feel like #TheDirtyPicture wasn’t dirty after all 🙂....I knew i was safe & protected with you behind the camera.Miss you ♥️! How could i forget @rajat1975 who gave me the lines I’ve most enjoyed speaking as an actor.....Thankooo 🤗♥️!! And last but not the least,the entire team who made the film what it turned out to be..Thank you to each of you 🙏🤗♥️!!

A post shared by Vidya Balan (@balanvidya) on

4506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles