HomeLATEST NEWStamannah to acts in queen remake

క్వీన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా

Published: Fri,January 20, 2017 04:38 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

హైదరాబాద్: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజీ ప్రాజెక్టు ‘క్వీన్’ రీమేక్‌లో నటించనుంది. క్వీన్ తమిళ్ రీమేక్‌లో లీడ్ రోల్ కోసం చిత్ర యూనిట్ తమన్నాను ఫైనల్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. సీనియర్ నటి రేవతి డైరెక్షన్‌లో తమిళ్ క్వీన్ తెరకెక్కనుంది. ఈ మూవీ తెలుగు రీమేక్‌లో కూడా తమన్నానే హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. రమేశ్ అరవింద్ (ఉత్తమ విలన్ ఫేం) క్వీన్ తెలుగు, కన్నడ రీమేక్‌లకు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. క్వీన్ మూవీని త్యాగరాజన్ నిర్మించనున్నారు. కంగనారనౌత్ క్వీన్ సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
2457
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology