తాప్సీ మూవీ 9వ రోజు కలెక్షన్స్..

Sun,April 9, 2017 06:48 PM
Taapsee Pannu Film Makes Over Rs 30 Crores in 2nd week


ముంబై: బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ ఇటీవలే నామ్ శబానా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మార్చి 31న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌పుల్ టాక్‌తో ప్రదర్శించబడుతున్నది. రెండో వారానికి నామ్ శబానా మూవీ రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో తాప్సీ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించగా..అక్షయ్‌కుమార్ కీలకపాత్రలో నటించాడు. శివమ్ నాయర్ దర్శకత్వం వహించాడు.

2279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles