సుస్మితాసేన్ వర్కవుట్స్..వీడియో వైరల్

Mon,May 27, 2019 05:00 PM

Sushmita Sen Working Out With Rohman Shawl vedio goes viral


బాలీవుడ్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్, రోహ్ మాన్ శాల్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చురుకుగా కనిపిస్తుంటారు ఈ క్రేజీ కపుల్. తూచ తప్పకుండా ఫిట్ నెస్ మంత్రను అనురించే సుస్మితాసేన్..తాజాగా వర్కవుట్స్ సెషన్ లో పాల్గొంది. ఫిట్ గా ఉండేందుకు నా ఏంజెల్ రోహ్ మాన్ శాల్ సాయంతో వర్కవుట్స్ సెషన్ లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ప్రేమ అందమైనది అనే క్యాప్సన్ తో..వీడియోను షేర్ చేసింది సుస్మితా. ఈ వీడియోకు పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 2 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ వీడియో ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

3472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles