నటుడి సోదరికి న్యూరోలాజికల్ డిజార్డర్

Sun,September 9, 2018 05:05 PM
Sushanth singh sister diagnosed with Neurological disorder

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ విషాద వార్తను అభిమానులతో చెప్పాడు. తన సోదరి సోఫియా న్యూరోలాజికల్ డిజార్డర్ (సీఐడీపీ, రోగ నిరోధక రుగ్మత)తో బాధపడుతున్నదని, ఆమె ఆరోగ్య పరిస్థితి తలచుకుంటే చాలా బాధగా ఉందన్నాడు. సోఫియా రుగ్మతకు చికిత్స పనిచేయడం లేదు. సోఫియాకు మంచి వైద్యమందించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ట్విట్టర్ ద్వారా తన స్నేహితులు, అభిమానులను కోరాడు సుశాంత్ సింగ్. చికిత్స కోసం సరైన నిపుణులను సంప్రదించేందుకు సలహాలు ఇవ్వండని కోరాడు. సుశాంత్ సింగ్ రగడ, దరువు, దుబాయ్ శీను వంటి తెలుగు చిత్రాల్లో నటించాడు.


6725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles