హీరో సుశాంత్ తండ్రి ఇక లేరు

Thu,May 18, 2017 11:39 AM
sushanth father no more

అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల భర్త , హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణ రావు గురువారం ఉదయం మృతి చెందారు. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ దంపతుల రెండో కుమార్తె నాగ సుశీల కాగా ఆమె భర్త సత్య భూషణరావు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ అధిపతి అనుమోలు వెంకటసుబ్బారావు కుమారుడు. సత్యభూషణ రావు మృతితో అక్కినేని ఫ్యామిలీ ఇంట కూడా విషాదం నెలకొంది. సత్యభూషణ రావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అయితే ఈ రోజు అన్న పూర్ణ స్టూడియోస్ లో జరగాల్సిన రారండోయ్ వేడుక చూద్ధాం ఆడియో వేడుక నాగ్ బావమరిది మరణం కారణంగా వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

2540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles