రజనీకాంత్ సతీమణికి సుప్రీంకోర్టు నోటీసు జారీ

Fri,July 8, 2016 04:57 PM
supreme court served notice to wife of rajanikanth

న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు నుంచి తాఖీదు అందింది. రజనీకాంత్ నటించిన ‘కొచ్చడయన్’ సినిమా హక్కుల అమ్మకంకు సంబంధించి ఓ యాడ్ బ్యూరో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఆమెకు నోటీసు జారీ చేసింది. తమ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

2783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles