పద్మావత్‌ను చూసి ఎవరైనా సతికి పాల్పడుతారా ?

Mon,April 23, 2018 12:29 PM
Supreme Court dismisses petition filed on Padmaavat film

న్యూఢిల్లీ: పద్మావత్ ఫిల్మ్‌పై సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్‌ను ఇవాళ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. స్వామి అగ్నివేష్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. పద్మావత్ ఫిల్మ్‌లో సతి సాంప్రదాయంపై క్లయిమాక్స్‌లో ఉన్న సీన్‌ను డిలీట్ చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ఆ సీన్ సతిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆ పిటిషన్‌ను విచారిస్తూ.. సినిమాను చూసి ఎవరైనా సతికి పాల్పడుతారా అని ప్రశ్నించారు. ఈ యుగంలో మహిళల సాధికారత పెరిగిందన్నారు.

2867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles