సన్నీడియోల్ కు ముద్దుపెట్టిన మహిళ..వీడియో వైరల్

Thu,May 9, 2019 07:25 PM
sunnydeol kissed on his cheek by a woman during roadshow


బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ గురుదాస్ పూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సన్నీడియోల్ కు ఓ మహిళ షాకిచ్చింది. సన్నీడియోల్ ప్రచార వాహనంలో నుంచి మాట్లాడుతుండగా ఓ మహిళ ఆ వాహనంపైకి ఎక్కింది. సదరు మహిళ సన్నీడియోల్ చెంపపై ముద్దు పెట్టిన అనంతరం వాహనంపై నుంచి కిందికి దిగింది. షాక్ నుంచి తేరుకున్న సన్నీడియోల్ ఆ మహిళను నెమ్మదిగా కిందికి దించారు. బటాలాలో రోడ్ షో నిర్వహించిన సమయంలో జరిగిన ఈ ఘటన వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.2899
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles