ఫ్యామిలీతో సన్నీ లియోన్ హోలీ వేడుకలు.. ఫోటో వైరల్

Fri,March 22, 2019 01:34 PM
Sunny Leone posts family pic on instagram on occasion of Holi

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ హోలీ వేడుకలను తన ఫ్యామిలీతో జరుపుకున్నారు. ఆమె హోలీ సందర్భంగా తన భర్త డేనియల్ వెబెర్, తన పిల్లలు నిషా, అషెర్, నోవాహ్‌తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లు రంగులు పూసుకొని ఉన్న ఫోటోను సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలను ఊపేస్తున్నది.

సన్నీ 2018లో సరోగసీ ద్వారా అషెర్, నోవాహ్‌లను కన్నారు. అంతకుముందే 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. సన్నీ ప్రస్తుతం అర్జున్ పాటియాలా అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో కృతి సనన్, దిల్జిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

View this post on Instagram

Happy Holi from the Weber’s!!

A post shared by Sunny Leone (@sunnyleone) on

3883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles