కొత్త సినిమా ఏప్రిల్‌లో..

Fri,January 12, 2018 07:07 PM
sumanth new Movie to Release in April


హైదరాబాద్ : రీసెంట్‌గా వచ్చిన ‘మళ్లీ రావా’ సినిమాతో సూపర్‌హిట్‌ను కొట్టాడు టాలీవుడ్ నటుడు సుమంత్. క్లీన్ అండ్ లవ్‌ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంది. దీని తర్వాత సుమంత్ ప్రస్తుతం కొత్త దర్శకుడు అనిల్‌కుమార్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే సగభాగానికిపైగా పూర్తయిన ఈ చిత్రం..మరో రెండు నెలల్లో పూర్తయి ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నది. క్రైం థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో సుమంత్ ప్రెస్ ఫొటో గ్రాఫర్ పాత్రలో కనిపించనున్నాడట.

1979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles