జాతీయ పురస్కారానికి ఎంపికైన సుమలత దంపతులు

Wed,June 1, 2016 01:21 PM
sumalatha couple gets ntr award

కర్ణాటక తెలుగు సాహిత్య అకాడమీ వారు ప్రతి సంవత్సరం ఇచ్చే ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారాన్ని ఈ ఏడాది శాండిల్‌వుడ్ రెబల్ స్టార్ అంబరీశ్, ఆయన భార్య సుమలతలకు అందజేయనున్నారు. కళారంగానికి వారు చేస్తున్న కృషిని గుర్తించి ఆ అవార్డును అందజేస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ నెల 2న బెంగళూర్ నగరంలోని రవీంద్ర కళా క్షేత్రంలో అంబరీశ్, సుమలత దంపతులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

3371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles