శృతి హాస‌న్ టాటూల లెక్కెంత

Sun,June 18, 2017 10:42 AM
sruthi tatoos count

సౌత్ గ్లామ‌ర్ బ్యూటీ శృతి హాస‌న్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో అద‌ర‌గొడుతుంది. ఈ అమ్మ‌డికి యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ఒంటి మీద ఉన్న టాటూస్ వార్త‌ల‌లోకి వ‌చ్చాయి. ఎవ‌రికి న‌చ్చిన స్టైల్ లో వారు త‌మ ఒంటిపై టాటాలు వేయించుకుంటుండ‌గా శృతి మాత్రం 5 ప్లేస్ ల‌లో టాటూలు వేయించుకుంద‌ట‌. వీపు పై ఒకటి , భుజం పై ఒకటి , మణికట్టు పై ఒకటి, చెవి వెనుక ఒకటి , కాలి మీద ఒకటి ఇలా మొత్తం అయిదు టాటూ లు వేయించుకుంది శృతి హాసన్ . అయితే ఫ్యాషన్ కోసం అప్ప‌ట్లో టాటూ లు వేయించుకుంది కానీ ఇప్పుడు వాటితో ఇబ్బంది పడుతున్నానని అంటోంది శృతి .

2163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS