లారెన్స్ సినిమాలో శ్రీరెడ్డికి అవకాశం

Tue,October 16, 2018 10:59 PM
srireddy bags role in lawrence movie

చెన్నై‌: ప్రముఖ నటుడు రాఘవా లారెన్స్ తెరకెక్కించనున్న సినిమాలో టాలీవుడ్ నటి శ్రీరెడ్డికి అవకాశం వచ్చింది. లారెన్స్ సినిమాలో తాను కీలక పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది శ్రీరెడ్డి. ఈ సినిమా కోసం తనకు ఇచ్చిన అడ్వాన్స్‌ను శ్రీకాకుళం తిత్లీ తుపాను బాధితులకు విరాళంగా ఇస్తానని శ్రీరెడ్డి ప్రకటించి..తన ఔదార్యాన్ని చాటుకుంది. లారెన్స్ గారిని ఆయన ఇంట్లో కలిశాను. సినిమా కోసం నేను ఆడిషన్స్ ఇచ్చా. లారెన్స్ తన సినిమాలో మంచి పాత్ర ఇస్తానని చెప్పారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ డబ్బును తిత్లీ బాధితులకు ఇస్తానని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.

3932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles