కాపీరైట్ వివాదంపై మహేశ్‌బాబుకు ఊరట

Fri,March 10, 2017 06:10 AM
Srimanthudu Team Gets Temporary Relief in Copyrights case

హైదరాబాద్ : శ్రీమంతుడు చిత్రం కాపీరైట్ వివాదంపై దిగువ కోర్టులో జరుగుతున్న విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరునుంచి నటుడు మహేశ్‌బాబు, దర్శకుడు కొరటాల శివకు మినహాయింపునిస్తూ గతంలో జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. దిగువ కోర్టు ఎదుట వ్యక్తిగత హాజరు విషయంలో మినహాయింపునిస్తూ ఈ నెల 3వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా దీన్ని పొడిగించి, తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

1665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles