శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’ షూటింగ్ షురూ

Fri,June 22, 2018 06:34 PM
Sri vishnu Tippara meesam Shooting launched Today

నీది నాది ఒకే కథ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నటుడు శ్రీవిష్ణు. ఈ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం ‘తిప్పరా మీసం’. అసుర ఫేం కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి తలసాని కెమెరా స్విఛాన్ చేయగా..నారా రోహిత్ క్లాప్ కొట్టాడు. కొత్త సినిమా టైటిల్ కి తగ్గట్లుగానే శ్రీ విష్ణు గుబురు గడ్డం, మీసంతో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

1512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles