నయన్‌ ‘మిస్టర్‌ లోకల్‌’ ట్రైలర్‌ చూశారా..!

Sun,May 5, 2019 04:16 PM
Sivakarthikeyan and Nayanthara starrer Mr Locals trailer released on Sunday

చెన్నై: శివకార్తికేయన్‌, నయనతార హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్‌ లోకల్‌’. ఎమ్‌. రాజేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్‌ మనోహర్‌ పాత్రలో నటిస్తుండగా.. నయనతార కీర్తన వాసుదేవన్‌ పాత్ర పోషిస్తోంది. హిప్‌హప్‌ తమిజ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కార్తికేయన్‌, నయన్‌ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. వీరిద్దరూ ‘వెలైక్కారన్‌’ సినిమాలో జంట నటించి అలరించారు.

1921
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles