విలన్ రోల్ లో హీరోయిన్ భర్త

Tue,October 4, 2016 07:20 AM
simran husband in villain role

నిన్నటి అందాల హీరోయిన్ సిమ్రాన్ తన భర్త దీపక్ ను వెండి తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆయనను హీరోగా పరిచయం చేయాలని ట్రై చేసినా అది కుదరలేదు. దాంతో హీరో ఛాన్స్ లకోసం వెయిట్ చేస్తుంటే టైం వేస్ట్ అవుతుందని భావించిన సిమ్రాన్ భర్త దీపక్‌ను విలన్‌గా చూపించబోతోంది. సిమ్రాన్ సొంతంగా తీస్తున్న ఓడు రాజా ఓడు చిత్రంలో దీపక్ విలన్‌గా నటిస్తున్నాడు. జోకర్ గురు సోమసుందర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నాజర్,చారుహాసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

1707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS