ఫాంటా బ్రాండ్ అంబాసిడర్‌గా శృతిహాసన్

Thu,October 8, 2015 08:50 PM
Shruti Haasan is Fanta's new brand ambassador


హైదరాబాద్: టాలీవుడ్ మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ శృతిహాసన్ భిన్నమైన నటనను కొనసాగిస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా ఆఫర్లతో బిజీబిజీగా ఉన్న ఈ సుందరి ఇటీవలే పులి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఓ వైపు హీరోయిన్‌గా కొనసాగుతూనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సొగసరి ఇపుడు కూల్‌డ్రింక్స్ తయారీ సంస్థ ఫాంటాకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. శృతి నటించిన ఫాంటా యాడ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి హల్‌చల్ చేస్తోంది.

1624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles