స్పెయిన్ బీచ్ లో శ్రియా డ్యాన్స్..వీడియో వైరల్

Wed,September 4, 2019 08:16 PM


టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రియా శరణ్. ప్రస్తుతం కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్ లోని ఐబిజా బీచ్ కు వెళ్లింది. బీచ్ లో శ్రియా సరదాగా డ్యాన్స్ చేసింది. బీచ్ లో డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతోపాటు ఆండ్రీతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. శ్రియా డ్యాన్స్ వీడియో, ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి.

6960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles