సంతోషం అవార్డ్స్..కర్టెన్ రైజర్

Thu,August 3, 2017 10:15 PM
shivaji raja, hebbapatel attend santhosham curtain riser event


హైదరాబాద్‌: సంతోషం-సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డుల వేడుకల కర్టెన్ రైజర్ ఈవెంట్ ఇవాళ నిర్వహించారు. కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజాతోపాటు యాక్టర్స్ ఆది, రెజీనా, హెబ్బా పటేల్ పాల్గొన్నారు. ‘సంతోషం’ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నెల 12న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో సంతోషం-సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డుల వేడుక నిర్వహించనున్నారు.

1188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles