మజిలీ డైరెక్టర్ ఇంట వెల్లివిరిసిన ఆనందం

Tue,April 9, 2019 10:07 AM
shiva nirvana become father

సమంత, నాగ చైతన్య ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం మజిలీ. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మలుపులు, వేదనలు, ఎత్తుపల్లాలు ఎదురవుతుంటాయి. అలాంటి జ్ఞాపకాలతో కూడిన యువకుడి జీవన మజిలీని ఎంతో అందంగా తెరకెక్కించారు శివ నిర్వాణ. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఒకవైపు మజిలీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న శివ నిర్వాణకి సంతోషాన్ని ఇచ్చే విషయం మరొకటి ఎదురైంది. ఆయనకి పండంటి మగబిడ్డకి తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని శివ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సందర్బంగా ఆయనకి పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. శివ నిన్ను కోరి అనే చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించాడు.

3036
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles