ఒకేఒక్కడు 2 గురించి శంకర్ కామెంట్..

Thu,December 13, 2018 10:40 PM
shankar tells about oke okkadu 2 movie

శంకర్, అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఒకేఒక్కడు చిత్రం ఏ స్థాయిలో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. శృతిహాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న హలో సాగా షోకు శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ తీస్తే ఎవరిని ఎంచుకుంటారని అడిగింది. సీక్వెల్ లో రజనీకాంత్, కమల్ లో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తా..కథ యువనటుడిని డిమాండ్ చేస్తే ఆ పాత్రకు విజయ్ ను ఎంపిక చేస్తానని చెప్పాడు శంకర్. మరి ఈ దర్శకదిగ్గజం అన్నట్లుగానే ముగ్గురు స్టార్ హీరోల్లో ఎవరితోనైనా సినిమా చేయొచ్చునని ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.

3008
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles