జాన్వీ సోదరి బెల్లీ డ్యాన్స్..వీడియో వైరల్

Mon,September 30, 2019 03:08 PM


బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కూతురు శనయకపూర్ బెల్లీ డ్యాన్స్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శనయ ట్రైనర్ సంజన ముత్రేజాతో కలిసి సోలో డ్రమ్ స్టెప్పులకు బెల్లీ డ్యాన్స్ చేసిన వీడియోను..సంజన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కపూర్ ఫ్యామిలీ నుంచి రాబోయే సెన్సేషన్ శనయ అంటూ..బెల్లీ డ్యాన్స్ వీడియోపై ఫాలోవర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. జాన్వీకపూర్, సారా అలీఖాన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కరణ్ జోహార్..శనయ కపూర్ ను కూడా గ్రాండ్ గా లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


4084
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles