మరో జూ.ఎన్టీఆర్ ను చూశారా?.. వైరల్ వీడియోలు

Mon,May 13, 2019 10:30 PM
SHAMINDERSINGH LOOK LIKE jr NTR VEDIOS GOES VIRAL


సినీ హీరోలను పోలిన వ్యక్తులను మనం అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా అచ్చం జూ.ఎన్టీఆర్ లా ఉన్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాడు. జూ.ఎన్టీఆర్ లుక్ తో ఉండటమే కాకుండా..నటనలో కూడా అతనికి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంతకీ మరో తారక్ పేరు ఏంటనుకుంటున్నారా? . వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు షమీందర్ సింగ్. పంజాబ్ వాసి అయిన ఇతడు ఏరోనాటికల్ ఇంజినీర్ చేశాడు. తారక్ కు వీరాభిమాని. షమిందర్ సింగ్ ఫొటోలు, తారక్ సినిమా డైలాగ్స్ కు చేసిన డబ్ స్మాష్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. జూ.ఎన్టీఆర్ ను కలిసేందుకు షమిందర్ సింగ్ కు హైదరాబాద్ రావాలనుందట. అయితే ఎక్కడ అభిమానులు తనను నిజంగానే ఎన్టీఆర్ అనుకుని ఎక్కడ వెనుకపడ్తారో అని భయమేస్తోందట.







5260
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles